ICC Cricket World Cup 2019 : Mohammed Shami Credits Himself For Changed Fortune || Oneindia Telugu

2019-06-28 161

ICC Cricket World Cup 2019: India pacer Mohammed Shami says only he deserves all the credit for his remarkable turnaround as it was "me and only me" who suffered for 18 months. "Credit? Who else but me. I give full credit to myself," said Shami after India's 125-run victory over West Indies in the World Cup here Thursday, the scribes in the mixed zone taken in by his directness.
#icccricketworldcup2019
#indvwi
#mohammedshami
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia


తన విజయాల క్రెడిట్ తనకే దక్కుతుందని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం మాంచెస్టర్‌ వేదికగా విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో మహ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు.